Thursday 17 May 2012



మేము ఆన్ లైన్ లో ఉంచుదాము అనుకుంటున్న ప్లేట్లు

వీటిలో ఏది బావుంటుందో తేలుపగలరు


Saturday 28 April 2012

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ. - వేమన



 ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపె కాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ. - వేమన

Tuesday 29 November 2011

తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
      తెలుగు వల్లభుండ తెలు గొకండ;
     ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
     దేశభాష లందు తెలుగు లెస్స.                    -శ్రీకృష్ణదేవరాయలు.