Saturday 28 April 2012

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ. - వేమన



 ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపె కాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ. - వేమన