తెలు గదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలు గొకండ; ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స. -శ్రీకృష్ణదేవరాయలు.